T. Jyothi Oct 14, 2021

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
T. Jyothi Oct 14, 2021

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
T. Jyothi Oct 13, 2021

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
T. Jyothi Aug 26, 2021

ఓం శ్రీ సాయిరాం శ్రీ సాయి భక్తులకు శుభవార్త సాయి దర్బార్ ఈ రోజు 26-8-2021 గురువారం నుండి ప్రతీ గురువారం మధ్యాహ్నం 2.00 గం ల నుండి 2.30 వరకు ప్రముఖ ఆధ్యాత్మిక సాటిలైట్ ఛానెల్ హిందూ ధర్మం టి.వి ఛానెల్ లో " సాయి దర్బార్ " అనే ( లైవ్ షో ) ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు షిర్డీ సాయిబాబా వారి తో ఉన్న అనుభవాలు పంచుకొన వచ్చును. ప్రతీ వారం ఆనాడు బాబా వారి తో గడిపిన భక్తుల గురించిన విశేషాలు శ్రీ సాయి శ్రీనివాస్ గారిచే వివరించబడతాయి. ఈ రోజు సత్చరిత్ర వ్రాసిన హేమాడ్ పంత్ అనే సాయి భక్తుని గురించి విశేషాలు తెలుసుకొనగలరు. ఈ కార్యక్రమంలో ఫోన్ లో మాట్లాడిన భక్తులకు షిర్డీసాయి సంస్థాన్ వారి నుండి పంపబడిన బాబావారి ఊది బహుమతి గా అందించబడుతుంది. కావునా సాయి భక్తులు ఈ సదవకాశం వినియోగించు కొనవలసినదిగా కోరుచున్నాము.

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर
T. Jyothi Aug 20, 2021

+3 प्रतिक्रिया 1 कॉमेंट्स • 1 शेयर
T. Jyothi May 24, 2021

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर