ప్రతి ధ్వనికీ రేఖాగణిత ప్రభావం ఉంటుంది. అందుకే మంత్రోఛ్చారణ బూటకం కాదు. ఒక ఉన్నతస్థాయి శాస్త్రం. స్వరం సరిగా పలకాలి, స్పష్టత ఉండాలి.🙏