ఓమ్ శ్రీ సీతామనోభిరామశ్రీరామ నమో నమః

ఓమ్ శ్రీ సీతామనోభిరామశ్రీరామ నమో నమః

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर
Eswar Tanikella Dec 7, 2021

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹* *భౌమ వాసరే, 07, డిసెంబర్‌ 2021* *మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ* *ప్రసాద్ భరద్వాజ* *🍀. ఆంజనేయుని శ్లోకాలు -7 🍀* *గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం|* *రామాయణం మహామాలారత్నం వందే అనిలాత్మజం||* *భావము:- గోమాత యొక్క పాదాల మధ్య దూరాన్ని దాటినంత సునాయాసంగా సముద్రాన్ని దాటి దోమలను చంపినంత సులభంగా రాక్షసవధ చేసి రామాయణం అనే వజ్రమాలలో ఒక వజ్రంలాగా నిత్యం మెరిసే ఆంజనేయ నీకు నమస్కారము.* 🌻 🌻 🌻 🌻 🌻 విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శఖ సంవత్సరం: 1943 ప్లవ, దక్షిణాయణం, హేమంత ఋతువు, మృగశిర మాసం తిథి: శుక్ల చవితి 23:42:40 వరకు తదుపరి శుక్ల పంచమి నక్షత్రం: ఉత్తరాషాఢ 24:13:20 వరకు తదుపరి శ్రవణ యోగం: వృధ్ధి 16:23:28 వరకు తదుపరి ధృవ కరణం: వణిజ 13:06:52 వరకు వర్జ్యం: 09:36:40 - 11:04:12 మరియు 27:56:40 - 29:26:32 దుర్ముహూర్తం: 08:47:04 - 09:31:35 రాహు కాలం: 14:54:25 - 16:17:54 గుళిక కాలం: 12:07:26 - 13:30:55 యమ గండం: 09:20:27 - 10:43:57 అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:29 అమృత కాలం: 18:21:52 - 19:49:24 సూర్యోదయం: 06:33:29 సూర్యాస్తమయం: 17:41:24 వైదిక సూర్యోదయం: 06:37:21 వైదిక సూర్యాస్తమయం: 17:37:31 చంద్రోదయం: 09:38:41 చంద్రాస్తమయం: 20:59:07 సూర్య సంచార రాశి: వృశ్చికం చంద్ర సంచార రాశి: ధనుస్సు మానస యోగం - కార్య లాభం 18:41:00 వరకు తదుపరి పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి పండుగలు : మాస వినాయక చతుర్థి, Vinayaka Chaturthi 🌻 🌻 🌻 🌻 🌻 *🍀. నిత్య ప్రార్థన 🍀* *వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ* *నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా* *యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా* *తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం* *తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* *విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.* 🌹🌹🌹🌹🌹 #పంచాగముPanchangam Join and Share 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर
Dvsraju Dec 6, 2021

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर

+5 प्रतिक्रिया 1 कॉमेंट्स • 6 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB