ఓమ్ శ్రీ సీతామనోభిరామశ్రీరామ నమో నమః

ఓమ్ శ్రీ సీతామనోభిరామశ్రీరామ నమో నమః

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 14 शेयर
Annapoorna Dec 4, 2021

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 10 शेयर

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर
Dvsraju Dec 6, 2021

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर

+5 प्रतिक्रिया 1 कॉमेंट्स • 6 शेयर

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹* *ఇందు వాసరే, 06, డిసెంబర్‌ 2021* *మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ* *ప్రసాద్ భరద్వాజ* *🍀. రుద్ర నమక స్తోత్రం -1 🍀* *నమస్తే దేవ దేవాయ నమస్తే రుద్ర మన్యవే!* *నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః!!1!!* *నమస్తే పార్వతీ కాంతా యైక రూపాయ ధన్వనే!* *నమస్తే భగవన్ శంభో బాహుభ్యాముత తే నమః!!2!!* 🌻 🌻 🌻 🌻 🌻 విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శఖ సంవత్సరం: 1943 ప్లవ, దక్షిణాయణం, హేమంత ఋతువు, మృగశిర మాసం తిథి: శుక్ల తదియ 26:33:30 వరకు తదుపరి శుక్ల చవితి నక్షత్రం: పూర్వాషాఢ 26:20:14 వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం: దండ 20:04:55 వరకు తదుపరి వృధ్ధి కరణం: తైతిల 16:12:28 వరకు వర్జ్యం: 13:28:36 - 14:54:12 దుర్ముహూర్తం: 12:29:16 - 13:13:49 మరియు 14:42:56 - 15:27:29 రాహు కాలం: 07:56:24 - 09:19:56 గుళిక కాలం: 13:30:32 - 14:54:04 యమ గండం: 10:43:28 - 12:07:00 అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:29 అమృత కాలం: 22:02:12 - 23:27:48 సూర్యోదయం: 06:32:52 సూర్యాస్తమయం: 17:41:08 వైదిక సూర్యోదయం: 06:36:44 వైదిక సూర్యాస్తమయం: 17:37:16 చంద్రోదయం: 08:35:42 చంద్రాస్తమయం: 19:52:46 సూర్య సంచార రాశి: వృశ్చికం చంద్ర సంచార రాశి: ధనుస్సు ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం 26:20:14 వరకు తదుపరి మృత్యు యోగం - మృత్యు భయం పండుగలు : లేదు 🌻 🌻 🌻 🌻 🌻 *🍀. నిత్య ప్రార్థన 🍀* *వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ* *నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా* *యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా* *తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం* *తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* *విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.* 🌹🌹🌹🌹🌹 #పంచాగముPanchangam Join and Share 🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 521 / Vishnu Sahasranama Contemplation - 521🌹* 📚. ప్రసాద్ భరద్వాజ *🌻 521. అజః, अजः, Ajaḥ 🌻* *ఓం అజాయ నమః | ॐ अजाय नमः | OM Ajāya namaḥ* అజః, अजः, Ajaḥ *అజస్సకాయో ధాతా వా య ఆద్విష్ణోరజాయత* *'అ' అనగా విష్ణువు. ఆ విష్ణువునుండి జనించిన వాడు గనుక కాముడు అజుడు అనబడును. అతడునూ విష్ణుని విభూతియే.* :: శ్రీమద్భగవద్గీత - విజ్ఞాన యోగము :: బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ । ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ॥ 11 ॥ *భరతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! నేను బలవంతుల యొక్క ఆశ, అనురాగము లేని బలమును; ప్రాణుల యందు ధర్మమునకు వ్యతిరేకము కాని కామమునూ అయి యున్నాను.* :: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము :: ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామదుక్ । ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ॥ 28 ॥ *నేను ఆయుధములలో వజ్రాయుధమును, పాడి ఆవులలో కామధేనువును, ప్రజల ధర్మబద్ధమైన యుత్పత్తికి కారణభూతుడైన మన్మథుడను, సర్పములలో వాసుకియు అయియున్నాను* 95. అజః, अजः, Ajaḥ 204. అజః, अजः, Ajaḥ సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 *🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 521 🌹* 📚. Prasad Bharadwaj *🌻 521. Ajaḥ 🌻* *OM Ajāya namaḥ* अजस्सकायो धाता वा य आद्विष्णोरजायत / Ajassakāyo dhātā vā ya ādviṣṇorajāyata *'A' means Lord Viṣṇu. So the word Ajaḥ means the one born of Viṣṇu. In this context, Manmatha or Kāmadeva or Kandarpa or Cupid is Ajaḥ.* :: श्रीमद्भगवद्गीत - विज्ञान योगमु :: बलं बलवतां चाहं कामरागविवर्जितम् । धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥ ११ ॥ Śrīmad Bhagavad Gīta - Chapter 7 Balaṃ balavatāṃ cāhaṃ kāmarāgavivarjitam, Dharmāviruddho bhūteṣu kāmo’smi bharatarṣabha. 11. *Of the strong, I am the strength which is devoid of passion and attachment. Among creatures, I am desire which is not contrary to righteousness, O scion of Bharata dynasty.* :: श्रीमद्भगवद्गीत - विभूति योगमु :: आयुधानामहं वज्रं धेनूनामस्मि कामदुक् । प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥ २८ ॥ Śrīmad Bhagavad Gīta - Chapter 10 Āyudhānāmahaṃ vajraṃ dhenūnāmasmi kāmaduk, Prajanaścāsmi kandarpaḥ sarpāṇāmasmi vāsukiḥ. 28 . *Among weapons I am the thunderbolt; among cows I am Kāmadhenu. I am Kandarpa, the progenitor, and among serpents I am Vāsuki.* 95. అజః, अजः, Ajaḥ 204. అజః, अजः, Ajaḥ 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥ అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥ Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹 #విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం https://t.me/vishnusahasranaam www.facebook.com/groups/vishnusahasranaam/ https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/chaitanyavijnanam/

+1 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 8 शेयर

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB