Eswar Tanikella
Eswar Tanikella May 20, 2022

🙏🌺లక్ష్మీదేవి మన శరీరంలో ఏఏ స్థానంలోనివాసముంటే ఎలాంటి ఫలితాలు ప్రాప్తిస్తాయో చూడండి🌺🙏 🌺మానవులందరికీ ఇష్టమైన దైవం లక్ష్మీదేవి .... ఆవిడ అనుగ్రహాన్ని వాంఛించని వారు ఉండరు .... అయితే ఆ తల్లి కరుణ పొందినా వినయంతో ఉండేది కొందరైతే అహంకారపూరితులై అష్టకష్టాలు పడేది మరికొందరు.🌺 🌺అమ్మవారు పాద స్థానములో ఉంటే ఆ మానవులకు పెద్ద పెద్ద భవంతులు , విలాస వంతమైన గృహాలు లభిస్తుంది ! తొడలలో అమ్మవారు శక్తి ఉంటే ధనసమృద్ధి విశేషంగా కలుగుతుంది ! గుహ్య భాగంలో ఉంటే భార్యసుఖసాంసారిక ఆనందం కలుగుతుంది ! రొమ్ము భాగంలో ఉంటే మనోరథాలు శీఘ్రంగా సిద్దిస్తూ ఉంటుంది ! కంఠ భాగంలో ఆ తల్లి తేజస్సు ఉన్నపుడు ఆభరణ ప్రాప్తి కలుగుతుంది ! ముఖంలో లక్ష్మీదేవి నివాసమై ఉన్నప్పుడు అన్నసమృద్ధి ! మధురమైన కవిత పాండిత్యం , జ్ఞానశక్తి లభిస్తాయి ! ఇక ఈ ఆరు స్థానాలూ దాటి తలపైకెక్కిందో ... వారి దగ్గర లక్ష్మీదేవి నిలబడదు .... వివేకహీనుడై దుష్కార్యాలు చేసి తెలివిమాలిన తనంతో ఆమె అనుగ్రహాన్ని కోల్పోతాడు అని శ్రీ దత్తాత్రేయ స్వామి వారు దేవతలకు బోధించారట.🌺 🌺లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు దక్షిణావర్తన శంఖం ముత్యాల శంఖం ఏకాక్షి నారికేళం ఈ వస్తువులను పూజా మందిరంలో వుంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది .... దక్షిణావర్తన శంఖం : ఈ శంఖం కడుపు ఊదే వారి కుడి వైపుకు తెరుచుకొని ఉంటుంది. ఇలాంటి శంఖాన్ని దక్షిణావర్తన శంఖం అంటారు. దీనికి వ్యతిరేక దిశలో తెరచుకొని ఉండేవి వామావర్తి శంఖమని అంటారు.🌺 🌺లక్ష్మీదేవికి ఈ శంఖమంటే ఎందుకు అంత ఇష్టం అంటే లక్ష్మీదేవి సముద్రము నుండి జన్మించింది.ఈ శంఖం కూడా మనకు సముద్రంలోనే దొరకుతాయి.మనకు సామాన్యంగా దొరికేవి వామావర్తి శంఖలే కావడం విశేషం. అయితే దక్షిణావర్త శంఖం దొరకడం కష్టసాధ్యమే అయినా ఈ శంఖాన్ని లక్ష్మీదేవి సోదరిగా వర్ణిస్తారు మునిశ్రేష్టులు. దక్షిణావర్తి శంఖాలు మ్రోగవు.కానీ మ్రోగేవి దొరికితే పూజామందిరంలో పెట్టుకొని పూజించాలి. పగిలినవి , విరిగినవి , పల్చని పొర కలిగినవి , గరుకైన ముక్కు , రంధ్రాలు ఉన్నవి పూజాకు పనికి రావు. ఈ శంఖాలు ఉన్న ఇంట్లో అష్టైశ్వర్యాలు సమకూరుతాయని ప్రసిద్ధి. ఈ శంఖాలు కన్యాకుమారి , రామేశ్వరంలో దొరుకుతాయని ప్రసిద్ధి .🌺 🌺ముత్యపు శంఖం ముత్యపు శంఖం కనతిలో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ఈ శంఖం కూడా అత్యంత అరుదుగా దొరికేవే. ఈ శంఖాన్ని బుధవారం రోజు.. " ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై ధనదాన్య సంరుద్ధిం దేహి దేహి నమః " అని ఈ మంత్రాన్ని 108 సార్లు స్మరిస్తూ పూజిస్తే సకల దారిద్ర్యాలు దూరమవుతాయి .🌺 🌺ఏకాక్షి నారికేళం సాధారణంగా కొబ్బరికాయలకు రెండు కళ్ళు ఉంటాయి. కానీ అరుదుగా దొరికే ఒకే కన్ను ( ఒంటి కన్ను ) నారికేళం ఉంటుంది.ఈ ఏకాక్షి నారికేళాన్ని ఒక పళ్ళెంలో చందనం , కుంకుమ వేసి వాటిపై అష్టదళ ముగ్గు వేసి , దానిపై ఏకాక్షి నారికేళాన్ని ఎర్రనివస్త్రంలో ఉంచి అభిషేకిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ధనలాభం చేకూరుతుంది..స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు.✍️🌺🙏🚩

🙏🌺లక్ష్మీదేవి మన శరీరంలో ఏఏ స్థానంలోనివాసముంటే ఎలాంటి ఫలితాలు ప్రాప్తిస్తాయో చూడండి🌺🙏

🌺మానవులందరికీ ఇష్టమైన దైవం లక్ష్మీదేవి .... 
ఆవిడ అనుగ్రహాన్ని వాంఛించని వారు ఉండరు .... అయితే ఆ తల్లి కరుణ పొందినా వినయంతో ఉండేది కొందరైతే అహంకారపూరితులై అష్టకష్టాలు పడేది మరికొందరు.🌺

🌺అమ్మవారు పాద స్థానములో ఉంటే ఆ మానవులకు పెద్ద పెద్ద భవంతులు , విలాస వంతమైన గృహాలు లభిస్తుంది !
తొడలలో అమ్మవారు శక్తి ఉంటే ధనసమృద్ధి విశేషంగా కలుగుతుంది !
గుహ్య భాగంలో ఉంటే భార్యసుఖసాంసారిక ఆనందం కలుగుతుంది !
రొమ్ము భాగంలో ఉంటే మనోరథాలు శీఘ్రంగా సిద్దిస్తూ ఉంటుంది !
కంఠ భాగంలో ఆ తల్లి తేజస్సు ఉన్నపుడు ఆభరణ ప్రాప్తి కలుగుతుంది !
ముఖంలో లక్ష్మీదేవి నివాసమై ఉన్నప్పుడు అన్నసమృద్ధి ! మధురమైన కవిత పాండిత్యం , జ్ఞానశక్తి లభిస్తాయి !
ఇక ఈ ఆరు స్థానాలూ దాటి తలపైకెక్కిందో ...
వారి దగ్గర లక్ష్మీదేవి నిలబడదు .... 
వివేకహీనుడై దుష్కార్యాలు చేసి తెలివిమాలిన తనంతో ఆమె అనుగ్రహాన్ని కోల్పోతాడు అని శ్రీ దత్తాత్రేయ స్వామి వారు దేవతలకు బోధించారట.🌺

🌺లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు 
దక్షిణావర్తన శంఖం 
ముత్యాల శంఖం
ఏకాక్షి నారికేళం

ఈ వస్తువులను పూజా మందిరంలో వుంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ....
దక్షిణావర్తన శంఖం :
ఈ శంఖం కడుపు ఊదే వారి కుడి వైపుకు తెరుచుకొని ఉంటుంది. ఇలాంటి శంఖాన్ని దక్షిణావర్తన శంఖం అంటారు. దీనికి వ్యతిరేక దిశలో తెరచుకొని ఉండేవి వామావర్తి శంఖమని అంటారు.🌺

🌺లక్ష్మీదేవికి ఈ శంఖమంటే ఎందుకు అంత ఇష్టం అంటే లక్ష్మీదేవి సముద్రము నుండి జన్మించింది.ఈ శంఖం కూడా మనకు సముద్రంలోనే దొరకుతాయి.మనకు సామాన్యంగా దొరికేవి వామావర్తి శంఖలే కావడం విశేషం.
అయితే దక్షిణావర్త శంఖం దొరకడం కష్టసాధ్యమే అయినా ఈ శంఖాన్ని లక్ష్మీదేవి సోదరిగా వర్ణిస్తారు మునిశ్రేష్టులు. దక్షిణావర్తి శంఖాలు మ్రోగవు.కానీ మ్రోగేవి దొరికితే పూజామందిరంలో పెట్టుకొని పూజించాలి.
పగిలినవి , విరిగినవి , పల్చని పొర కలిగినవి , గరుకైన ముక్కు , రంధ్రాలు ఉన్నవి పూజాకు పనికి రావు. 
ఈ శంఖాలు ఉన్న ఇంట్లో అష్టైశ్వర్యాలు సమకూరుతాయని ప్రసిద్ధి. 
ఈ శంఖాలు కన్యాకుమారి , రామేశ్వరంలో దొరుకుతాయని ప్రసిద్ధి .🌺

🌺ముత్యపు శంఖం
ముత్యపు శంఖం కనతిలో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ఈ శంఖం కూడా అత్యంత అరుదుగా దొరికేవే.
ఈ శంఖాన్ని బుధవారం రోజు..

" ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై
ధనదాన్య సంరుద్ధిం దేహి దేహి నమః "

అని ఈ మంత్రాన్ని 108 సార్లు స్మరిస్తూ పూజిస్తే సకల దారిద్ర్యాలు దూరమవుతాయి .🌺
🌺ఏకాక్షి నారికేళం 
సాధారణంగా కొబ్బరికాయలకు రెండు కళ్ళు ఉంటాయి. కానీ అరుదుగా దొరికే ఒకే కన్ను ( ఒంటి కన్ను ) నారికేళం ఉంటుంది.ఈ ఏకాక్షి నారికేళాన్ని ఒక పళ్ళెంలో చందనం , కుంకుమ వేసి వాటిపై అష్టదళ ముగ్గు వేసి , దానిపై ఏకాక్షి నారికేళాన్ని ఎర్రనివస్త్రంలో ఉంచి అభిషేకిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ధనలాభం చేకూరుతుంది..స్వస్తి.
లోకా సమస్తా సుఖినో భవంతు.✍️🌺🙏🚩

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर
Eswar Tanikella Jun 29, 2022

శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ ✍️🙏☯️🕉️🌼🔱🚩

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर
Eswar Tanikella Jun 29, 2022

భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్. విధానం ఈ శ్లోకమ్ రాత్రి 10 నుండి 2 గ మధ్యలో చేస్తే ఈ తల్లి తీర్చని సమస్య అంటూ ఉండదు..ముఖ్యంగా తగాదాలు, అనుకోకుండా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, శత్రు భయం, అనారోగ్య సమస్యలు ఇలా ఏదైనా ఈమె అనుగ్రహము తో పరిష్కరించబదుతుంది. అయితే ఈ తల్లి అనుగ్రహము కోసం ఈమెను రాత్రి పూట ఎక్కువగా ఆరాధించాలి. ఎవరు పఠించినా వారికి తీవ్రంగా ఉన్న కష్టాన్ని తొలగిస్తుంది..అకాల మృత్యువాత పడకుండా రక్షిస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఈ దత్త మంత్రం ముందుగా మూడు సార్లు జపం చేసి దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేసి తర్వాత వారాహి మాత స్త్రోత్రం 3 సార్లు కానీ 16 సార్లు కానీ పారాయనఁ జపం చేయాలి.. దత్తాత్రేయ సర్వ బాధ నివారణ మంత్రం. "నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో || సర్వ భాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే||" భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్ అథ ధ్యానమ్ । వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషాం హారాగ్రైవేయతుఙ్గస్తనభరనమితాం పీతకౌశేయవస్త్రామ్ । దేవీం దక్షోర్ధ్వహస్తే ముసలమథపరం లాఙ్గలం వా కపాలం వామాభ్యాం ధారయన్తీం కువలయకలికాం శ్యామలాం సుప్రసన్నామ్ ॥ నమోఽస్తు దేవి వారాహి జయైఙ్కారస్వరూపిణి । జయ వారాహి విశ్వేశి ముఖ్యవారాహి తే నమః ॥ ౧॥ వారాహముఖి వన్దే త్వాం అన్ధే అన్ధిని తే నమః । సర్వదుర్ష్టప్రదుష్టానాం వాక్స్తమ్భనకరే నమః ॥ ౨॥ నమః స్తమ్భిని స్తమ్భే త్వాం జృమ్భే జృమ్భిణి తే నమః । రున్ధే రున్ధిని వన్దే త్వాం నమో దేవేశి మోహిని ॥ ౩॥ స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః । బాహ్వోః స్తమ్భకరీం వన్దే జిహ్వాస్తమ్భనకారిణీమ్ ॥ ౪॥ స్తమ్భనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనమ్ । శీఘ్రం వశ్యం చ కురు మే యాఽగ్నౌ వాగాత్మికా స్థితా ॥ ౫॥ ఠచతుష్టయరూపే త్వాం శరణం సర్వదా భజే । హుమాత్మికే ఫడ్రూపేణ జయ ఆద్యాననే శివే ॥ ౬॥ దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి । నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః ॥ ౭ ఇతి భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్ సంపూర్ణం. 🙏☯️🕉️🌞🔱🚩 లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి

+5 प्रतिक्रिया 2 कॉमेंट्स • 12 शेयर
Eswar Tanikella Jun 29, 2022

The story of the boy who had a million mothers and fathers because of the cycle of birth and death. Srimad Bhagavatam Canto 6 Chapter 14 "King Citraketu’s Lamentation" By His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada. The jiva-soul within the gross and subtle material bodily vessels has had millions of material bodies, this means they have had millions of mothers and fathers too while in this temporary material creation. The boy who had a million mothers due to being born again and again in the temporary material creation. Bhagavad-gita - "Some look on the soul as amazing, some describe him as amazing, and some hear of him as amazing, while others, even after hearing about him, cannot understand him at all." (Bhagavad-gita 2.29) In the following historical narration from Srimad-Bhagavatam, King Citraketu's son reveals his previous births and instructs the King and Queen about the imperishable nature of the soul and the science of reincarnation. King Citraketu had many wives, and although he was capable of producing children, he did not receive a child from any of them, for his beautiful wives were all barren. One day the mystic sage Angira came to Citraketu's palace. The King immediately stood up from his throne and, as was the Vedic custom, paid his respects. "O King Citraketu, I can observe that your mind is disturbed. Your pale face reflects your deep anxiety. Have you not achieved your desired goals?" the sage inquired. Because he was a great mystic, Angira knew the cause of the King's distress, but for his own reasons he questioned Citraketu, as if in need of knowledge. King Citraketu replied, "O Angira, because of your great penances and austerities, you have acquired complete knowledge. You can understand everything, both external and internal, about embodied souls like myself. O great soul, you are aware of everything, yet you ask why I am in such anxiety. Therefore, in response to your order, let me disclose the cause of my suffering. A starving man cannot be satisfied with a garland of flowers. In the same way, my vast empire and immeasurable wealth mean nothing, for I am bereft of a man's true wealth. I do not have a son. Can you not help me to become truly happy and arrange for me to have a son?" Angira, who was very merciful, agreed to help the King. He performed a special sacrifice to the demigods and then offered the remnants of the sacrificial food to the most perfect of Citraketu's queens, Krtadyuti. "O great King, you will now have a son who will be the cause of both jubilation and lamentation," Angira said. The sage then vanished, without waiting for the King's response. Citraketu was overjoyed to learn that he would finally get a son, but he wondered about the sage's last words. "Angira must have meant that I will be greatly happy when my son is born. That is certainly true. But what did he mean by the child being the cause of lamentation? Of course, being my only son, he will automatically become the heir to my throne and kingdom. Therefore, he might become proud and disobedient. That might be a cause for lamentation. But a disobedient son is better than no son at all." In due course of time, Krtadyuti became pregnant, and a son was born. Hearing this news, all the inhabitants of the kingdom rejoiced. King Citraketu could not contain his joy. As the King carefully raised his infant son, his affection for Queen Krtadyuti increased daily, and he gradually lost affection for his barren wives. The other queens continuously lamented their fate, for a wife who has no sons is neglected at home by her husband, and her co-wives treat her exactly like a maidservant. The barren queens burned with anger and envy. As their envy increased, they lost their intelligence, and their hearts became hard like stone. They met secretly and decided that there was only one solution to their dilemma, one way to regain the love of their husband: poison the child. One afternoon, as Queen Krtadyuti walked in the courtyard of the palace, she thought of her son sleeping peacefully in his room. Because she loved the child dearly and could hardly bear to be without him for a moment, she ordered the nurse to awaken him from his nap and bring the boy to the garden. But when the maidservant approached the child, she saw that his eyes were turned upward, and there were no signs of life. Horrified, she held a swab of cotton beneath the boy's nostrils, but the cotton did not move. Seeing this, she cried out, "Now I am doomed!" and fell to the ground. In great agitation, she struck her breast with both hands and wept loudly. Some time passed, and the anxious Queen approached the child's bedroom. Hearing the nurse's wailing, she entered the room and saw that her son had passed from this world. In great lamentation, her hair and dress in disarray, the Queen fell to the ground unconscious. When the King heard of his son's sudden death, he became nearly blind with grief. His lamentation grew like a conflagration, and as he ran to see the dead child, he repeatedly stumbled and fell. Surrounded by his ministers and court officers, the King entered the boy's room and collapsed at the child's feet, his hair and dress scattered in all directions. When he regained consciousness, he was breathing heavily, his eyes were filled with tears, and he was unable to speak. When the Queen saw her husband merged in great lamentation and again viewed the dead child, she began to curse the Supreme Lord. This increased the pain in the hearts of all the residents of the palace. The Queen's flower garlands slipped from her body, and her smooth jet-black hair became tangled. Falling tears smeared the cosmetics beneath her eyes. "O Providence! During the lifetime of the father, you have caused the death of his son. You are certainly the enemy of the living beings and are not at all merciful." Turning to her beloved child, she said, "My dear son, I am helpless and aggrieved. You should not give up my company. How can you leave me? Just look at your lamenting father! You have slept for a long time. Now please get up. Your playmates are calling you to play. You must be very hungry, so please get up immediately and take your lunch. My dear son, I am most unfortunate, for I can no longer see your sweet smiling. You have closed your eyes forever. You have been taken from this planet to another place, from which you will not return. My dear son, unable to hear your pleasing voice, I can no longer maintain my life." The King began crying loudly with an open mouth As the mother and father lamented, all their followers joined them, bemoaning the untimely death of the child. Because of the sudden accident, all the citizens of the kingdom were nearly unconscious with grief. When the great sage Angira understood that the King was almost dead in an ocean of sorrow, he went there with his friend, Saint Narada. The two sages found the King, overwhelmed by lamentation, lying like a dead body beside the corpse. Angira addressed him sharply, "Wake up from the darkness of ignorance! O King, what relationship does this dead body have with you, and what relationship do you have with him? You may say that you are now related as father and son, but do you think that this relationship existed before his birth? Does it truly exist now? Will it continue now that he is dead? O King, as small particles of sand sometimes come together and are sometimes separated due to the force of the ocean's waves, living entities who have accepted material bodies sometimes come together and are sometimes separated by the force of time." Angira wanted the King to understand that all bodily relationships are temporary. "My dear King," the sage continued, "when I first came to your palace, I could have given you the greatest gift -- transcendental knowledge -- but when I saw that your mind was absorbed in material things, I gave you only a son, who caused you jubilation and lamentation. Now you are experiencing the misery of a person who has sons and daughters. These visible objects like wife, children, and property are nothing more than dreams. Therefore, O King Citraketu, try to understand who you really are. Consider where you have come from, where you are going after giving up this body, and why you are under the control of material lamentation." Then Narada Muni did something very wonderful. By his mystic power, he brought the soul of the King's dead child into the vision of everyone. Immediately the room became effulgent with a blinding brightness, and the dead child began to move. Narada said, "O living entity, all good fortune unto you. Just see your father and mother. All your friends and relatives are overwhelmed with grief because of your death. Because you died untimely, the balance of your life still remains. Therefore, you may reenter your body and enjoy the remainder of the years allotted to you in this body with your friends and relatives, and later you may accept the royal throne and all the opulences given by your father." By Narada's mystic power, the living entity reentered the dead body. The child who had been dead sat up and began to speak, not with the intelligence of a young boy, but with the full knowledge of a liberated soul. "According to the results of my material activities, I, the living being, transmigrate from one body to another, sometimes going to the species of the demigods, sometimes to the species of lower animals, sometimes incarnating among the vegetables, and appearing sometimes in the human species. In which birth were these two people my father and mother? No one is actually my father and mother. I have had millions of so-called parents. How can I accept these two people as my father and mother?" The Vedas teach that the eternal living being enters a body made of material elements. Here we find that such a living being entered a body produced by King Citraketu and his wife. Actually, however, he was not their son. The living entity is the eternal son of the Supreme Personality of Godhead, but because he wants to enjoy this material world, God gives him a chance to enter various bodies. Yet the pure living being has no true relationship with the material body he gets from his father and mother. Therefore, the soul who had taken the body of Citraketu's son flatly denied that the King and Queen were his parents. The soul continued, "In this material world, which is like a swiftly flowing river, all people become friends, relatives, and enemies in due course of time. They also act neutrally and in many other relationships. But despite these various transactions, no one is permanently related." Citraketu was lamenting for his son, who was now dead, but he could have considered the situation otherwise. "This living entity," he could have thought, "was my enemy in my last life, and now, having appeared as my son, he is prematurely leaving just to give me pain and agony." Why should the King not consider his dead son his former enemy and instead of lamenting be jubilant because of an enemy's death? The living being in the body of Citraketu's child said, "Just as gold and other commodities are continually transferred from one place to another through buying and selling, so the living entity, as a result of his karma, wanders throughout the universe, being injected into various bodies in different species of life through the semen of one father after another." As explained in Bhagavad-gita, it is not by any father or mother that the living entity is given birth. The living entity's true identity is completely separate from the so-called father and mother. By the laws of nature, the soul is forced to enter the semen of a father and be injected into the womb of a mother. He cannot directly control the kind of father he will get; this is automatically determined by his activities in previous lives. The laws of karma force him to go to different fathers and mothers, just like a commodity that is bought and sold. The living entity sometimes takes shelter of an animal father and mother and sometimes a human father and mother. Sometimes he accepts a father and mother among the birds, and sometimes he accepts a demigod father and mother in the heavenly planets. As the soul transmigrates through different bodies, everyone, in every form of life -- be it human, animal, tree, or demigod -- gets a father and mother. This is not very difficult. The real difficulty is to obtain a spiritual father -- a bona fide spiritual master. Therefore, the duty of a human being is to search out such a spiritual master, for under his guidance one can become free from the cycle of reincarnation and return to his original home in the spiritual world. "The living being is eternal," the pure soul continued, "and has no relation with so-called fathers and mothers. He falsely accepts himself as their son and acts affectionately. After he dies, however, the relationship is finished. Under these circumstances, one should not be falsely involved with jubilation and lamentation. The living entity is eternal and imperishable, he has no beginning and no end, nor does he take birth or die. The living being is equal in quality to the Supreme Lord. Both are spiritual personalities. But because the living entity is so small, he is prone to be illusioned by the material energy, and thus he creates bodies for himself according to his different desires and activities." The Vedas tell us that the soul is responsible for his lives in the material world, where he is trapped in the cycle of reincarnation, material body after material body. If he likes, he can remain suffering in the prison house of material existence, or he can return to his original home in the spiritual world. Although God arranges through the material energy to give the living beings the bodies they desire, the Lord's true desire is that the conditioned souls get off the punishing merry-go-round of material life and return home, back to Godhead. Suddenly the boy became silent, as the pure soul left the body of the child, and the body fell lifeless to the floor. Citraketu and the other relatives were astonished. They cut the shackles of their affection and gave up their lamentation. Then they performed the funeral ceremony, cremating the body. Queen Krtadyuti's co-wives, who had poisoned the child, were very much ashamed. While lamenting, they remembered the instructions of Angira and gave up their ambition to bear children. Following the directions of the brahmana priests, they went to the bank of the sacred river Yamuna, where they bathed and prayed daily, atoning for their sinful activities. Because King Citraketu and his queen had become fully cognizant of spiritual knowledge, including the science of reincarnation, they easily gave up the affection that leads to pain, fear, grief, and illusion. Although this attachment for the material body is very difficult to overcome, because they severed it with the sword of transcendental knowledge, they were able to give it up very easily. "As a person puts on new garments, giving up old ones, similarly, the soul accepts new material bodies, giving up the old and useless ones". (Bhagavad-gita 2.22) Krishna saves us the none material eternal jiva soul, and not nessessary the material body we are in. Such a material body is always in a progressive state of decline, decay anyway. Prayer is meant to save the soul NOT the material body we are in, be it old or even a children's material body. Every material body deteriorates and decomposes ending in its death in this temporary material creation. The jiva- is eternal, not the gross and subtle material bodily vessels it is in that are always in a state of constant maintenance and decay.🙏

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Eswar Tanikella Jun 29, 2022

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर
Eswar Tanikella Jun 29, 2022

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Eswar Tanikella Jun 29, 2022

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Eswar Tanikella Jun 29, 2022

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Eswar Tanikella Jun 29, 2022

🙏🌹శ్రీ వారాహి నవరాత్రి...🙏🌹 ఆషాఢమాసం – శ్రీ వారాహి నవరాత్రి మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు… అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి), ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది…ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం…ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి…ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది…వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే…రోకలి ధాన్యం నించి పొట్టు వేరు చేయడానికి వాడుతారు…అలగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది…నాగలి భూమిని విత్తనం వేసేముందు తయారు చేయడానికి వాడతాం..అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది…. పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి…శ్రీ విద్యా గద్యంలో “అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే” అని లలితను కీర్తిస్తారు…దేవీ కవచంలో “ఆయూ రక్షతు వారాహి” అన్నట్టు…ఈ తల్లి ప్రాణ సంరక్షిణి….ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం ప్రకృతి పరంగా చూసినట్లైతే…ఈ సమయంలో వర్షం కురుస్తుంది…రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు…దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది… అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి…బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి…ముఖ్య ప్రాణ రక్షిణి…హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామాలు… -పంచమి -దండనాథా -సంకేతా -సమయేశ్వరి -సమయ సంకేతా -వారాహి -పోత్రిణి -వార్తాళి -శివా -ఆజ్ఞా చక్రేశ్వరి -అరిఘ్ని దేశం సుభిక్షంగా ఉండాలని…మనమంతా చల్లగా ఉండాలని…ధర్మం వైపు మనం నడవాలని…అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ….. సర్వం శ్రీవారాహి(దండిని) చారణారవిందార్పణమస్తు…! నవరాత్రులు ఈ నెల జూన్30 వ తారీకు నుండి మొదలవుతున్నాయి జులై8th తారీకు తో ముగుస్తున్నాయి.. 🙏శ్రీ మాత్రే నమః...🙏 వారాహి దేవి ఎవరు ? మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహినీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది. దుష్టశిక్షణ కోసమూ, భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. బ్రాహ్మణి, వైష్టవి, మహేశ్వరి, ఇంద్రాణి, వరాహి, కౌమారి, చాముండ, నరసింహీ, వినాయకీగా పిలవబడే సప్త మాత్రికల్లో ఒకరుగా వరాహ దేవి అమ్మవారిని చెబుతారు. పురుష అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్త మాత్రికలు. బ్రహ్మ నుండి బ్రాహ్మణి, విష్ణువు నుండి వైష్ణవి, పరమేశ్వరుని నుండి మహేశ్వరి, ఇంద్రుని నుండి ఇంద్రాణి, వరాహావతారం నుండి వరాహి, స్కంధ నుండి కౌమారీ, నరసింహావతారం నుండి నరసింహి, వినాయకుని నుండి వినాయకీ సప్త మాత్రికలుగా ఉద్భవించారు. వారిలోని వరాహి అవతారం ప్రత్యేకమైనది. ఆమె వరాహి దేవిగా పిలవబడుతూ, ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్ర పాలికగా కాపు కాస్తోంది. వరాహుని స్త్రీతత్వం పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. సైన్యాధ్యక్షురాలు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ... తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం. 🙏కాశీ క్షేత్ర పాలికే ఈ సప్తమాత్రిక..🙏 సాక్షాత్తూ పరమ శివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్ర పాలికగా వరాహిదేవిని కొలుస్తారట. చాలా చోట్ల శివుడే క్షేత్ర పాలకుడుగా ఉంటాడు. కానీ, ఆ పరమ శివునికే ఈ వరాహి దేవి క్షేత్ర పాలికగా ఉందన్న మాట. కాశీ పట్టణానికే కాదు, తంజావూర్ బృహదీశ్వరాలయానికీ ఈ మాత క్షేత్ర పాలికగా కాపలా కాస్తోందట. తంజావూర్ బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే, నిజంగా పెట్టి పుట్టాలంతే అన్నట్లుగా ఉంటుంది అమ్మవారి రూపం ఇక్కడ. అలాగే, కాశీ నగరంలో అయితే, నీలి రంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే ఆరు చేతులూ శంఖు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. సప్త మాత్రికలందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట. అందుకే అమ్మను క్షేత్ర పాలిక అంటారు. చాలా శక్తివంతురాలిగా వరాహి దేవిని స్తుతిస్తారు. రాక్షసులను మట్టు పెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగానే ధైర్యసాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తారు. శ్రీ మాత్రే నమః 🙏🏻 ఈ వారాహి దీవి ద్వాదశనామ స్తోత్రం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తీ అవుతాయి అని చెప్తారు.. శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం .. అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః | అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా | శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం | సర్వ సంకట హరణ జపే వినియోగః || పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ | తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా 1 వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా | అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే 2 నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః | సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః 3 ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ||✍️ 🙏శ్రీ మాత్రే నమః...🙏 🙏☯️🕉️🌞🔱🚩 👉🙏🌹తంజావూరు ఆలయంలోని వారాహి అమ్మవారు. 👇

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर
Eswar Tanikella Jun 29, 2022

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB